నిమ్మరసంతో వీటిని  కలిపి తీసుకుంటే..  ఎన్ని లాభాలో తెలుసా..

నిమ్మరసం, దాల్చిన చెక్క కలిపిన నీళ్లు తాగితే ఆరోగ్యానికి  చాలా సహాయపడుతుంది.

నిమ్మరసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది..

దాల్చిన చెక్కలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి, ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. 

దాల్చిన చెక్క ఉబ్బరం,  ఆమ్లతను తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క, నిమ్మకాయ నీరు కలిపి తాగడం వల్ల జీర్ణక్రియ సమస్యలను తగ్గించవచ్చు. 

ఈ నీరు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.