సొరకాయ వీరికి మాత్రం విషంతో సమానం! తినకపోవడమే మంచిది
సొరకాయ వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఇందులో విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, జింక్, ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ఎన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది సొరకాయ మేలుకు బదులు కీడును ఎక్కువగా తలపెడుతుంది.
జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు సొరకాయ తినకూడదని నిపుణులు అంటున్నారు.
అలెర్జీలు ఉన్నవారు సొరకాయకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇది చర్మ చికాకు, దద్దుర్లు, వాపు, శ్వాస సమస్యలను కలిగిస్తుంది.
మధుమేహం, రక్తపోటుకు మందులు వాడేవారు సొరకాయ ఎక్కువగా తినకూడదు.
మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలతో బాధపడుతున్నవారు ఈ కూరగాయను తినకుండా ఉండటం మంచిది.
గర్భధారణ సమయంలో సొరకాయ తినకూడదు. పచ్చిగా అస్సలు తినకూడదు.
సొరకాయను మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అయితే దీన్ని అతిగా తీసుకోవడం వల్ల ఆరోగ్యంపై దుష్ప్రభావాలు చూపే ప్రమాదం ఉంది.
Related Web Stories
నిమ్మరసంతో వీటిని కలిపి తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..
గుండె ఆరోగ్యాన్ని కాపాడే టాప్ బెస్ట్ ఫ్రూట్స్ ఇవే..
కీళ్లనొప్పులు ఉన్నవారు ఈ ఆహారాలను తినకూడదు..
దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ పండ్లు తింటే ఎంత వేగంగా కోలుకుంటారంటే..!