మాంసాహారం లేదా శాఖాహారం
వంటకాలకు అల్లం ప్రత్యేక రుచిని ఇస్తుంది.
కేవలం రుచికే కాదు. అల్లం అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది
అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.
ఔషధ గుణాలున్న అల్లాన్ని హోమియోపతిలో కూడా ఉపయోగిస్తారు
వంటింట్లో అందరికీ అందుబాటులో ఉండే అల్లం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
కడుపు ఉబ్బరం, ఆహారం జీర్ణం కాకపోవటం వంటి సమస్యలున్న వాళ్లు అల్లం వేసి మరగబెట్టిన నీటిని తాగటం మంచిది
అల్లం రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
దీనివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి
కిడ్నీ సమస్యలతో బాధపడేవారు నీటిలో అల్లం వేసి మరిగించి, కాస్త
నిమ్మ రసం కలిపి తాగితే మంచి ఫలితాలుంటాయి.
అల్లంలోని యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి
Related Web Stories
రోజూ 15 నిమిషాల పాటు జాగింత్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..
జుట్టు ఆరోగ్యానికి.. ఈ జాగ్రత్తలు..
ఈ ఆకు గురించి మీకు తెలియని నిజాలు ఇవే..
ఈ టైమ్‌లో స్వీట్స్ తింటే నో టెన్షన్..