బిర్యానీ ఆకు వంటలకే కాకుండా ఆరోగ్య సమస్యలకూ పని చేస్తుంది.
ముఖ్యంగా ఈ ఆకుతో డయాబెటిస్ ఎలా దూరం చేయవచ్చో తెలుసుకుందాం..
డయాబెటిస్‍తో బాధపడేవారు రోజూ బిర్యాని ఆకును మూడుసార్లు వాడితే షుగర్ నియంత్రణలోకి వస్తుంది.
ఓ పాత్రలో 10 బిర్యానీ ఆకులు వేసి, మూడు గ్లాసుల నీళ్లు పోసి 10 నిముషాలు మరిగించాలి.
నీళ్లు మరిగాక స్టవ్ దించేసి మూడు గంటల పాటు చల్లారనివ్వాలి. దీనివల్ల బిర్యాని ఆకులో ఔషధ గుణాలు నీటిలో కలుస్తాయి.
తర్వాత ఆకులను తొలగించి రోజూ సగం గ్లాసు చొప్పున మూడు రోజుల పాటు కషాయాన్ని తాగాలి.
ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనానికి ముందు ఈ కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
మూడు రోజుల తర్వాత రెండు వారాల పాటు గ్యాప్ ఇచ్చి మళ్లీ వరుసగా మూడు రోజుల పాటు తీసుకోవాలి.
Related Web Stories
ఈ టైమ్లో స్వీట్స్ తింటే నో టెన్షన్..
బోడ కాకరకాయ ఉండగా. అనారోగ్యంపై చింతక్కార లేదు
మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది..
ఈ పండు తింటే ఈ సమస్యలు దూరం