బోడ కాకరకాయ ఆరోగ్యాన్నిచ్చే
గుణాలు కలిగి ఉంది.
దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.
శరీరంలో కండరాలు బలోపేతం చేయడంలో బోడకాకర కాయ ఎంతగానో ఉపయోగపడుతుందని అంటున్నారు పోషకాహార నిపుణులు, వైద్యులు.
దీనిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నందున నిరోధక శక్తిని పెంపొందించడమే కాదు శరీర పోషణలోనూ సహాయపడుతుంది.
బోడ కాకర కాయలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
ఇది కళ్ళకు చాలా మంచిది. ఇది కంటి సమస్యలను దూరం చేస్తుంది.
మొటిమలు, తామరను నయం చేయడానికి ఉపయోగిస్తారు.
దీని విత్తనాలను కూడా వంటల్లో వాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Related Web Stories
మహిళలు తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఇది..
ఈ పండు తింటే ఈ సమస్యలు దూరం
షుగర్ ఉన్నవారికి ఈ పండ్లు తింటే జరిగేది ఇదే
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందా.. ఈ ఆకులు తినండి..