అరటి పండ్లు అన్ని సీజన్లలో ఏడాది పొడవునా లభిస్తాయి.

అనారోగ్యంగా ఉన్న‌వారు చాలా మంది అర‌టి పండ్ల‌ను శ‌క్తి కోసం తింటారు.

ఎరుపు రంగు అర‌టి పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్ల ర‌క్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి.

ఈ పండ్ల‌లో ఉండే పొటాషియం శ‌రీరంలో ర‌క్తం స‌ర‌ఫ‌రాను మెరుగు ప‌రుస్తుంది

హైబీపీ ఉన్న‌వారికి ఈ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి.

ఎరుపు రంగు అర‌టి పండ్ల‌లో ఫైబ‌ర్ కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ను త‌గ్గించి జీర్ణ వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ప‌సుపు రంగులో ఉండే అర‌టి పండ్ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి. ఎరుపు రంగు అర‌టి పండ్ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి.

ఎరుపు రంగు అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు.