యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉందా.. ఈ ఆకులు తినండి..
యూరిక్ యాసిడ్ అనేది రక్తంలో కనిపించే వ్యర్థ పదార్థం. ఇది శరీరంలో సహజంగా జరిగే ప్యూరిన్ల విచ్ఛిన్నం వల్ల ఏర్పడుతుంది.
రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు, అది గౌట్, మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం వంటి సమస్యలకు దారితీస్తుంది.
యూరిక్ యాసిడ్ సమస్యకు కొన్ని ఆకులు దివ్యౌషధాలుగా పని చేస్తాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీ శరీరీంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి.
వేప ఆకులు డీటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తాయి.
జీర్ణ శక్తిని పెంచడమే కాదు.. యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో కూడా పుదీనా ఆకులు బాగా పని చేస్తాయి.
మెంతు ఆకులు యూరిక్ యాసిడ్‌ను తగ్గించడమే కాదు.. ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
ఎన్నో పోషకాలను కలిగిన పాల కూర యూరిక్ యాసిడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది.
కొత్తిమీర కూడా యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో కీలకంగా పని చేస్తుంది.
యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగిన తులసి ఆకులు మీ శరీరంలోని యూరిక్ యాసిడ్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.
Related Web Stories
కొబ్బరినీళ్లలో తేనె కలిపి తాగితే ఏమవుతుందో తెలుసా..
నేరేడు పండ్లు తింటున్నారా.. జాగ్రత్త..
ఎర్ర తోటకూర తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...
అరటిపండు తింటే ప్రమాదం.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త..!