నేరేడు పండ్లు ఆరోగ్యానికి మంచివే.. కానీ ఎక్కువగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు
నేరేడు పండ్లు తిన్న వెంటనే నీటిని తాగకూడదు
అలాగే పాలు తాగే ముందు తర్వాత కూడా ఈ పండ్లు తినకూడదు
అలాగే పచ్చళ్లు కూడా తినకపోవడం బెటర్
ప్రెగ్నెన్సీతో ఉండేవారు అస్సలు తినకూడదు
నేరేడు పండ్లు ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు వస్తాయి
చర్మ సమస్యలు, దంత సమస్యలు వస్తాయి
ఈ పండ్లు షుగర్‌ను కంట్రోల్ చేస్తాయి.. కానీ, ఎక్కువగా తింటే ప్రమాదం
Related Web Stories
ఎర్ర తోటకూర తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...
అరటిపండు తింటే ప్రమాదం.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్త..!
రోజుకో గుడ్డు తినడం మంచిదేనా..
విటమిన్ బి12 లోపాన్ని తగ్గించే 5 డ్రింక్స్..