విటమిన్ బి12 లోపాన్ని తగ్గించే 5 డ్రింక్స్..

పాలల్లో విటమిన్ బి12 తో పాటుగా కాల్షియం, ప్రొటీన్ వంటి ఇతర ముఖ్య పోషకాలు కూడా ఉంటాయి.

విటమిన్ బి12 అత్యధికంగా ఉండే మరో పానీయం కెఫీర్. పాలను పులియబెట్టి దీన్ని తయారుచేస్తారు. ఇది పేగు ఆరోగ్యానికి మంచిది.

మొక్కల ఆధారిత ఆహారాలు ఇష్టపడే వారికి విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటే సోయా పాలు గొప్ప ఎంపిక.

బీట్‌రూట్ జ్యూస్‌లో విటమిన్ బి12 ఉండదు. కానీ, ఈ విటమిన్ శోషించుకునేందుకు సహకరిస్తుంది.

బోస్ సూప్ విటమిన్ బి12కు అద్భుత మూలం. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు అధికం.