దగ్గు, జలుబు అటాక్ చేశాయా..
ఈ వంటింటి చిట్కాలతో బిగ్ రిలీఫ్..
అల్లంలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. దగ్గుకు ఇది మంచి నివారణగా పనిచేస్తుంది.
దగ్గుకు తేనె ఎఫెక్టివ్ రెమెడీ. ఇది యాంటీబాక్టీరియల్, యాంటీమైక్రోబయల్ లక్షణాలతో ఉంటుంది. ఇది పిల్లలకు, పెద్దలకు ఇద్దరికీ చక్కని ఔషదం.
తగినంత సిట్రస్ పండ్లను తీసుకోవడం జలుబు, దగ్గుకు చక్కని పరిష్కారంగా పనిచేస్తుంది.
పసుపు వేడిని పెంచుతుంది. వెచ్చగా ఉంచడంలో సహకరిస్తుంది. జలుబు, దగ్గు లక్షణాలను తగ్గిస్తుంది.
ఉప్పు నీటితో పుక్కిలించడం ఆయాసానికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు మంచి నివారణగా పనిచేస్తుంది.
సూప్‍లు చలి తీవ్రతను తగ్గించడంలో సూప్స్ లు బాగా సపోర్ట్ గా ఉంటాయి.
Related Web Stories
చుండ్ర సమస్యకు.. ఇదిగో చక్కటి పరిష్కారం..
డయాబెటీస్.. ఈ కూరల జోలికి అస్సలు వెల్లకండి
తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. ఈ రసం తాగాలి..
వాము గింజల నీటిని తాగితే.. జరిగేది ఇదే