డయాబెటీస్.. ఈ కూరల జోలికి అస్సలు
వెల్లకండి
డయాబెటీస్ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో జాగ్రత్త తప్పనిసరి
ఆహారంలో కార్బోహైడ్రేట్‌లు ఉండకుండా చూసుకోవాలి
ముఖ్యంగా దుంప కూరగాయలకు దూరంగా ఉండటమే బెటర్
దుంప కూరగాయలు రక్తంలో చెక్కర స్థాయిలను పెంచుతుంది
బంగాళాదుంపలు, బీట్ రూట్, క్యారెట్, చిలగడ దుంపల్లో అధిక
పిండి పదార్థం ఉంటుంది
దుంప కూరల్లో కార్పోహైడ్రేట్ ఎక్కువ.. రక్తంలో గ్లూకోజ్ ల
ెవల్స్ను పెంచుతుంది
దుంప ఆహారాలు సులభంగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ త్వరగా వి
డుదల అవుతుంది.
ఆకుకూరలు, బ్రోకోలి వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి
Related Web Stories
తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. ఈ రసం తాగాలి..
వాము గింజల నీటిని తాగితే.. జరిగేది ఇదే
ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు నీళ్లు తక్కువ తాగుతున్నట్టే..
వర్షాకాలంలో వ్యాధులకి ఇలా చెక్ పెట్టండి..