ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..  మీరు నీళ్లు తక్కువ తాగుతున్నట్టే..

తరచుగా నీరసంగా, నిస్సత్తువగా అనిపించడం

ఆకలి ఎక్కువ కావడం

చర్మం పొడిబారడం, పాలిపోవడం

యూరిన్ పసుపు పచ్చగా ఉండడం

నోటి నుంచి దుర్వాసన

బీపీ తగ్గిపోయి తల తిరుగుతున్నట్టు ఉండడం

కండరాల నొప్పులు

తరచుగా తలనొప్పి రావడం

పెదవులు పొడిబారడం