దానిమ్మ పండుతోపాటు
పువ్వు వల్ల అనేక
ప్రయోజనాలు ఉన్నాయి
దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టాలి
దానిమ్మ పువ్వును చూర్ణంలా తయారుచేసుకోవచ్చు
ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
దీనిని ఎలా తయారుచేసుకోవాలి, ఏఏ సమస్యలకు ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం
దానిమ్మ పువ్వు చూర్ణంను తయారుచేసుకుని అర స్పూన్ తీసుకుని అందులో తేనెను కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలను తగ్గించుకోవచ్చు
పీరియడ్స్ సమయంలో మహిళలు దీనిని తింటే మానసికంగా, శారీరకంగా ధృడంగా తయారవుతారు
Related Web Stories
ఒక్క వెల్లుల్లి.. అనేక రోగాలు మటాష్
పురుషుల్లో లైంగిక వాంఛలు పెంచే దివ్యౌషధం
షుగర్ పేషెంట్స్ కోసం గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే 7 పండ్లు..
షుగర్ పేషెంట్స్ కోసం గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే 7 పండ్లు..