షుగర్ పేషెంట్స్‌ కోసం గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే 7 పండ్లు..

చామంతి పూల టీ కాలేయాన్ని దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి శరీరానికి యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. లివర్ వాపునూ తగ్గిస్తుంది. 

కలబంద రసం కాలేయంలో పేరుకుపోయిన మురికిని, విషాన్ని తొలగిస్తుంది. ఇందులోని పోషకాలు కాలేయ వాపును సమర్థవంతంగా నివారిస్తాయి.

పైనాపిల్, కాలే స్మూతీ మీ లివర్ ను డీటాక్స్ చేస్తుంది. అరటిపండు, పైనాపిల్, కొబ్బరి నీరు, కొద్దిగా నిమ్మరసం కలిపి ఈ స్మూతీని తయారుచేస్తారు.

కీర దోసకాయ, పుదీనా నీరూ కాలేయానికి చాలా మంచిది. ఈ పానీయం లివర్ లోని విషకారకాలను తొలగించి శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.

నారింజ రసంలో కాస్తంత అల్లం తురుము వేసి పానీయం తయారుచేసుకుని తాగితే కాలేయం డీటాక్స్ అవుతుంది.