పొరపాటున కూడా
పొద్దున్నే ఈ ఆహార పదార్థాలను
అస్సలు తినకండి..
ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం తప్పనిసరి. ఆరోగ్యకరమైన ఆహారం రోజులో అల్పాహారంతోనే మొదలవుతుంది.
అయితే ఉదయాన్నే దేనిని పడితే దానిని అల్పాహారంగా ఉదయాన్నే తీసుకోకూడదు. అవేంటో చూద్దాం.
పెస్ట్రీలు, డోనట్స్‍లలో అనారోగ్యకరమైన కొవ్వులు, శుద్ధి చేసిన ధాన్యాలు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి.
బేకన్, సాసేజ్‍ల వంటి ప్రాసెస్ చేసిన మాంసాలలో సంతృప్త కొవ్వులు, సోడియం, నైట్రేట్ లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు ప్రమాదాన్ని పెంచుతాయి.
అల్పాహారంలో ముఖ్యంగా ప్రాసెస్ చేసిన మాంసాహారాలు, చీజ్, వెన్న, నూనెలను ఎక్కువగా వాడితే బరువు పెరగడానికి ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయి.
అల్పాహారం శాండ్ విచ్ తయారు చేసుకోండి. ఇది ఆరోగ్యానికి మంచి సపోర్ట్‌గా నిలుస్తుంది.
Related Web Stories
హైబీపీతో కంటి సమస్యలు.. వైద్యుల సలహా ఏంటంటే..
రోజూ ఉదయన్నే అసలు ఎందుకు నిద్ర లేవాలి...
ముఖాన్ని ఐస్‌తో రుద్దుకుంటారా.. ఇవి తప్పక తెలుసుకోవాలి
బరువు పెరిగిపోతున్నారా? ఇవి కారణం కావొచ్చు..!