వాము గింజలు ఘాటైన వాసనతో, కారం రుచిని కలిగి ఉంటాయి

వీటిని నీటిలో ఉడికించి తాగితే  అద్బుత  ప్రయోజనాలుంటాయి.

వాము నీరు తాగితే జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది. 

ఇది  జీర్ణక్రియ సజావుగా జరగడానికి, మలబద్దకం తగ్గడానికి  సహాయపడుతుంది.

మహిళలలో నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి, తిమ్మిర్లు తగ్గించడానికి వాము నీటిని సాంప్రదాయ ఔషదంగా వాడతారు

వాము నీరు గొప్ప కార్మినేటివ్ గా పనిచేస్తుంది.

ఈ నీరు  తాగితే జీర్ణాశయంలో ఉండే వాయువు తొలగుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాలు తగ్గించడంలో సహాయపడుతుంది.