చుండ్ర సమస్యకు చక్కటి పరిష్కారం..
అలోవీరాతో అద్భుత ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇది మలబద్ధకానికి ప్రకృతి ప్రసాదించిన ఔషధమని పేర్కొంటున్నారు.
అలోవీరా ఆంత్రాక్వినోన్స్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. చర్మ సమస్యలతో పాటు డయోబెటిస్ రోగులకు అలోవీరా అద్భుతంగా పని చేస్తుంది.
ముఖంపై ట్యాన్ సమస్యలకు అలోవీరాతో చెక్ పెట్టొచ్చు. అలోవీరా గుజ్జులో నిమ్మరసం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంతో ట్యాన్ సమస్య తగ్గుతుంది.
అలోవీరా జ్యూస్ తాగ లేకుంటే.. అందులో కాస్తా నిమ్మరసంతోపాటు తేనె కలిపి తీసుకోవడం ఉత్తమం.
కడుపులో కొవ్వు, చెడు పదార్థాలతోపాటు పేగులకు అంటుకుని పోయిన వ్యర్థాలు సైతం క్లీన్ అవుతాయి.
అలోవీరా జ్యూస్ వల్ల చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
ఈ జ్యూస్‌లో విటమిన్ సీ ఉంటుంది. గుండె సమస్యలను తగ్గించడంతో పాటు రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగు పరచడంలో మంచిగా పని చేస్తుంది.
ఇక అలోవెరా గుజ్జునూ.. కొబ్బరి నూనెతో కలిపి తలకు పట్టిస్తే మేలు జరుగుతుంది. ముఖ్యంగా చుండ్రు సమస్య వదులుతుంది.
Related Web Stories
డయాబెటీస్.. ఈ కూరల జోలికి అస్సలు వెల్లకండి
తెల్ల జుట్టు నల్లగా మారాలంటే.. ఈ రసం తాగాలి..
వాము గింజల నీటిని తాగితే.. జరిగేది ఇదే
ఈ లక్షణాలు కనిపిస్తే.. మీరు నీళ్లు తక్కువ తాగుతున్నట్టే..