రోజూ 15 నిమిషాల పాటు  జాగింత్‌తో  ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..

జాగింగ్‌తో గుండె పనితీరు,  రక్త ప్రసరణ మెరుగవుతాయి.

ఉదయం పూట జాగింగ్‌తో  మానసిక ఉల్లాసం కూడా కలుగుతుంది. 

ఎండార్ఫిన్లు విడుదలై ఒత్తిడి, ఆందోళన నుంచి  ఉపశమనం కలుగుతుంది.

డిప్రెషన్ దరి చేరదు.  ఫలితంగా మానసిక  ఆరోగ్యం మెరుగవుతుంది.

 ఇది బరువు నియంత్రణలో  ఉండేలా చేస్తుంది.

కొవ్వు కరగడంతో పాటు  కండరాలు కూడా  బలోపేతం అవుతాయి.

క్రమం తప్పకుండా జాగింగ్  చేసే వారిలో ఊపిరితిత్తులు  కూడా బలోపేతం అవుతాయి.