మెంతులు మన ఆరోగ్యానికే కాకుండా మరెన్నో వాటికి ఉపయోగపడుతుంది
జుట్టుకు సంబందించి మెంతులు చుండ్రు, హెయిర్ ఫాల్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు
జుట్టు పెరగడానికి మెంతులు బాగా ఉపయోగపడుతుంది
మెంతుల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వల్ల వెంట్రుకలు గట్టిపడడానికి కారణం అవుతాయి
100 గ్రాముల మెంతుల్లో 23 గ్రాముల ప్రోటీన్ ఉంటాయి చుండ్రు, అధిక జిడ్డు వంటి సమస్యలను నివారించడానికి మెంతులు సహాయపడతాయి
రెండు టీస్పూన్ల మెంతులను తీసుకుని రాత్రంతా నీళ్లలో లేదా పెరుగులో నానబెట్టిన మెంతులను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోండి
తలకు అప్లై చేసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే కుదులు గట్టిపడతాయి
ఒక గిన్నెలో నీళ్లు పోసి రెండు టీస్పూన్ల కొబ్బరినూనె,రెండు టీస్పూన్ల మెంతులు వేసి మరగబెట్టిన నీళ్లును చల్లార్చి ఈ నీటితో జుట్టును వాష్ చేస్తే జుట్టు
గట్టిపడుతుంది