కృత్రిమ పానీయాలతో టైప్ 2  మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ  అని అధ్యయనాలు చెబుతున్నాయి

ఈ అధ్యయనాన్ని కెనడాకు చెందిన టొరంటో యూనివర్సిటీ పరిశోధకులు చేసారు  

ఫ్రక్టోజ్ తో కూడిన డైట్...రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది

ఆహారంలో పోషకలను ఈ శీతల పానీయాలు హరించేస్తాయి

సహజసిద్ధమైన పండ్ల రసాలతో ముప్పు లేదని డాక్టర్లు అంటున్నారు 

సోడాతో పాటు శీతల పానీయాలు, బేకరీ పదార్ధాలు, స్వీట్లకు దూరంగా ఉండాలి

డయాబెటిస్ తో బాధపడే వారిలో గ్లూకోజ్, ఇన్సులిన్ నియంత్రించేందుకు పండ్ల రసాలు సహాయపడతాయి

శీతల పానీయాలతో డయాబెటిస్ పేషెంట్ల ఆరోగ్యానికి ఇబ్బందులు తప్పవు