దోమల సమస్య ఎక్కువైపోతుంది దోమలను నివారించడానికి రకరకాల రసాయనాలు వాడుతుంటాం
దోమలను అరటి తొక్కతో తరిమికొట్టవచ్చు దోమలకు ధనవంతుల ఇల్లు, పేదవారి ఇల్లు అనే తేడా ఉండదు
దోమలు ఎంత ప్రమాదమో వీటి వల్ల వైరల్ ఫీవర్, డెంగ్యూ, చికున్ గున్యా వంటి అనేక రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది
దోమల బెడద లేకుండా చూసుకోవల్సిన బాధ్యత మనదే మన చుట్టుప్రక్కల శుభ్రతను బట్టి దోమల బెడద తోలుగుతుంది
దోమలను తరిమికొట్టడంలో అరటిపండు ఏవిధంగా ఉపయోగపడుతుంది అంటే
మీ ఇంట్లో చిన్న పిల్లలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడెవారు రసాయన ఆధారిత ఉత్పత్తులకు బదులుగా అరటి తొక్కను ఉపయోగించవచ్చు
అరటి తొక్కను పడుకునే గంట ముందు గదిలో నాలుగు మూలల్లో పెట్టాలి ఆవాసన తో దోమలను తరిమికొడతుంది
దోమలను తరిమికొట్టడంలో అరటి తొక్క పేస్ట్ ఉపయోగపడుతుంది
అరటి తొక్కలను మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లాతయరు చేసి ఈ పేస్ట్ ను ఇంట్లోని ప్రతి మూలకు అప్లై చేయాలి
Related Web Stories
ఈ అలవాట్లుతో కిడ్నీ లు పాడవుతాయని తెలుసా...
ఈ ఫ్రూట్స్ తో మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి
రాత్రి 8 లోపు భోజనం చేస్తే కలిగే బెనిఫిట్స్
తెల్ల ఉప్పు లేదా నల్ల ఉప్పు! ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది