ఈ ఫ్రూట్స్ తో మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి
అరకప్పు బొప్పాయి ముక్కల్ని ప్రతిరోజు పరగడుపున తినడం వలన గుండె ఎంతో ఆరోగ్యాంగా ఉంటుంది
అంతే కాకుండా బొప్పాయి తో బరువు కూడా తగ్గుతారు
యాపిల్ తో కూడా గుండె కు ఎంతో ఆరోగ్యం చేకూరుతుంది
అరటిపండుని కూడా రోజులో ఏదో ఒక సమయంలో తినడం మంచిది
మానసిక రుగ్మతలను దూరం చేసుకోడానికి అరటిలోని కెరోటినిన్ ఎంతో ఉపయోగ పడుతుంది
అలాగే చేపలు నుండి ఒమేగా 3 ఫ్యాట్స్ లభిస్తాయి
గోధుమల్లో గుండెకు అవసరమయ్యే ఫైబర్, విటమిన్స్,మినరల్స్ పుష్కలంగా ఉంటాయి
ఓట్స్, బార్లీ, రాగి, జొన్నలాంటి వాటిల్లో కూడా ఫైబర్ బాగా ఉంటుంది
ఉల్లిపాయలు అధిక కొవ్వు తగ్గించడంలో ఉపయోగపడతాయి
Related Web Stories
రాత్రి 8 లోపు భోజనం చేస్తే కలిగే బెనిఫిట్స్
తెల్ల ఉప్పు లేదా నల్ల ఉప్పు! ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ ఈ పనులు చేయండి చాలు..
పడుకునే ముందు ఈ పని చేస్తే ప్రశాంతంగా నిద్రపోతారు..