గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ ఈ పనులు చేయండి చాలు..

మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి

 క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.

ధూమపానానికి దూరంగా ఉండండి.

మానసిక ఒత్తిడికి గురికావద్దు.

 సంవత్సరానికి ఒకసారి గుండె చెకప్ చేయించుకోండి

మద్యం వినియోగం పరిమితం చేయండి.. లేదా మానేయండి.

 గుండె జబ్బుల విషయంలో ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే చికిత్స పొందండి..