చియా గింజలతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి
పుదీనా జాతికి చెందిన 'సాల్వియా హిస్పానికా' మొక్క నుంచి చియా గింజలను సేకరిస్తారు
15.25 శాతం ప్రోటీన్, 26.41 శాతం కార్బో హైడ్రేట్లు,30.33 శాతం కొవ్వులు,
18.30 శాతం పీచు, ఖనిజాలు, విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్లు చియా గింజలు నుండి లభిస్తాయి
బరువు, డయాబెటిస్ తగ్గడంలో ఎంతో ఉపయోగపడతాయి
గుండె, ఎముకల ఆరోగ్యాన్ని పటిష్ట పరుస్తుంది
చియా గింజలు శరీరం, మెదడు చురుకుగా ఉండటానికి ఎంతో సహకరిస్తాయి
ఎముకల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం చియా గింజలు అందిస్తాయి
Related Web Stories
అరటిపండుకు దోమకు ఏంటీ సంబంధం
ఈ అలవాట్లుతో కిడ్నీ లు పాడవుతాయని తెలుసా...
ఈ ఫ్రూట్స్ తో మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోండి
రాత్రి 8 లోపు భోజనం చేస్తే కలిగే బెనిఫిట్స్