నీలి రంగులో ఉండే ఈ పువ్వుల‌ను  మీరు గ‌మ‌నించారా..?

ఈ పువ్వులు శంఖ‌పుష్పం పువ్వుల‌ను వాడ‌డం వ‌ల్ల జ్ఞాప‌కశ‌క్తి పెరుగుతుంది. ఏకాగ్ర‌త‌గా ప‌నిచేస్తారు. ఏదైనా అంశంపై ఎక్కువ‌గా దృష్టి పెట్ట‌గ‌లుగుతారు

శంఖ‌పుష్పం మెద‌డుకు టానిక్‌లా ప‌నిచేస్తుంది. మెద‌డు క‌ణాలకు జ‌రిగే న‌ష్టం నివారించ‌బ‌డుతుంది. దీంతో వృద్ధాప్యంలో మ‌తిమ‌రుపు రాకుండా చూసుకోవ‌చ్చు.

శంఖ‌పుష్పం పువ్వుల‌ను వాడితే ఒత్తిడి, ఆందోళ‌న త‌గ్గి మైండ్ రిలాక్స్ అవుతుంది. దీంతో నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. రాత్రి పూట ప‌డుకున్న వెంట‌నే గాఢ నిద్ర‌లోకి జారుకుంటారు.

గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండ‌వ‌చ్చు. ఈ పువ్వుల‌ను వాడితే శ‌రీరంలోని కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది.

గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండ‌వ‌చ్చు. ఈ పువ్వుల‌ను వాడితే శ‌రీరంలోని కొలెస్ట్రాల్ క‌రిగిపోతుంది.

ఈ నీళ్లు గోరు వెచ్చ‌గా ఉండగానే అందులో కాస్త నిమ్మ‌ర‌సం, తేనె క‌లిపి తాగేయాలి.

ఈ విధంగా శంఖ‌పుష్పం పువ్వుల‌ను వాడుతుంటే ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.