ఈ ఆకులు రోజూ  తింటే ఈ సమస్యలే ఉండవు..

  బిర్యాని ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

   ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చుతాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి.

  జీర్ణ సమస్యలను తొలగించడానికి బిర్యాని ఆకులు పనిచేస్తాయి.

  బిర్యాని ఆకులను రెగ్యులర్‌గా తీసుకుంటే టైప్‌-2 డయాబెటిస్ నుంచి రక్షణ లభిస్తుంది.

 బిర్యాని ఆకుల్లో ఉండే పోషకాలు గుండె సమస్యలను దూరం చేస్తాయి.

  బిర్యానీ ఆకులను తీసుకుంటే శ్వాస సంబంధిత సమస్యల నుంచి బయిటకుపోవచ్చు.

 వీటిని తీసుకోవడం వల్ల బాడీలోని క్యాన్సర్ సెల్స్ తగ్గుతాయి.