బాదంలో చాలా కొద్ది మొత్తంలో  సైనైడ్ ఉంటుంది.

బాదం ఎక్కువగా తింటే ప్రమాదం తప్పదు

బాదంలో విటమిన్-ఈ ఎక్కువగా ఉంటుంది. 

ఇది కొద్ది మొత్తంలో మాత్రమే శరీరానికి అవసరం. ఎక్కువైతే అలెర్జీలు వస్తాయి.

ఒకేసారి ఎక్కువ బాదం పప్పు తింటే జీర్ణవ్యవస్థలో అసౌకర్యం ఏర్పడుతుంది

బాదం పప్పులో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది.

ఇది ఒక  యాంటీ-న్యూట్రియెంట్. ఇది విటమిన్లు, ఖనిజాల శోషణను తగ్గిస్తుంది.