నువ్వులు తింటే శరీరం
ఉక్కులా మారుతుంది.
నువ్వులలో ప్రోటీన్, విటమిన్ బి1, బి3, బి6, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి
చలికాలంలో నువ్వులు తినడం వల్ల జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
నువ్వులు నమిలి తినడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎంత వయసొచ్చినా పళ్లు ఊడవు.
నవ్వులలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి చెడు కొవ్వులను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
నువ్వులలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాల బలం పెంచుతుంది.
హార్మోన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.
యాంటీఆక్సిడెంట్లు, యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల నువ్వులు శరీరంలో అంతర్గత సమస్యలను నయం చేస్తాయి.
Related Web Stories
వాము గింజల నీటిని తాగితే.. కలిగే లాభాల ఇవే.
ఈ పాలతో ఉన్న ప్రయోజనాలేంటో తెలుసా?
ఉదయాన్నే తినకూడని ఆహార పదార్థాలు ఇవే!
ఈ టానిక్తో జుట్టు రాలడానికి చెక్ పెట్టేయొచ్చు