ఈ టానిక్‌తో జుట్టు రాలడానికి చెక్ పెట్టేయొచ్చు
జుట్టు రాలడం అనేది ఈరోజుల్లో కామన్ అయిపోయింది
మునగాకు నీటితో జుట్టు రాలడాన్ని అరికట్టవచ్చు
మునగ ఆకుల్లో విటమిన్ ఏ, సీ, ఈ, బీ ఉంటాయి
ఈ ఆకులో ఉండే ఐరన్, జింక్, అమైనో ఆమ్లాలు జుట్టు మూలాలను బలంగా ఉంచుతాయి
మునగ ఆకు నీటి వల్ల జుట్టు బలంగా, మెత్తగా మారుతుంది
రెండు కప్పుల నీటిని మరిగించి శుభ్రం చేసిన మునగాకు వేయాలి
పది నిమిషాలు మరగనిచ్చి.. వడగట్టి చల్లార్చాక ఖాళీ కడుపుతో ఈ నీటికి తాగాలి
రుచి కోసం తేనె, నిమ్మరసం కొద్దిగా వేసుకోవచ్చు
వారంలో మూడు సార్లు ఈ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది
Related Web Stories
పసుపు పాలు ఎవరు తాగకూడదో తెలుసా?
కొత్తగా పెళ్లైన జంటలు తాటి ముంజలు తింటే ఏం జరుగుతుంది..
రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతే వెంటనే ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవండి.
నాన బెట్టిన పల్లీలు నెల రోజుల పాటు తింటే..