పసుపు పాలు ఎవరు తాగకూడదో  తెలుసా?

ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపు పాలను తీసుకోవడం చాలా మంచిది అనడంలో ఎలాంటి సందేహం లేదు..

కానీ ఇది కూడా హాని కలిగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్యాస్ లేదా ఉబ్బరం సమస్య ఉన్న వారు పసుపు పాలు తాగితే సమస్య ఇంకా పెరుగుతుంది.

మధుమేహ రోగులు కూడా వైద్యుడి సలహా తీసుకుని మాత్రమే తాగాలి.

రక్తపోటు సమస్యలు ఉన్న వారు పసుపు పాలు తాగకూడదు.

 అలెర్జీ సమస్యలు ఉన్న వారు కూడా ఈ పాలకు దూరంగా ఉండాలి.

వర్షాకాలంలో పసుపు పాలు తాగకుండా ఉండడమే మంచింది.

రోజులో ఒకటి కంటే ఎక్కువ టీస్పూన్ పసుపు తీసుకుంటే.. అది కడుపు సంబంధిత సమస్యలను కలిగిస్తుంది.