రక్తపోటు అకస్మాత్తుగా పడిపోతే వెంటనే  ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవండి.

హఠాత్తుగా బీపీ డౌన్ అయినప్పుడు రక్తపోటు వెంటనే సాధారణ స్థితికి వచ్చేందుకు ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవండి.

అధిక రక్తపోటు వల్ల శరీరంలో రక్తప్రసరణ వేగంగా అయి హైపర్ టెన్షన్ వస్తుంది.

హఠాత్తుగా రక్తపోటు పడిపోయిన సందర్భాల్లో ప్రాణానికే ప్రమాదకరంగా మారవచ్చు.

రక్తపోటు సమస్య తరచుగా వస్తుంటే నీరు తాగుతూ ఉండండి. . దీనివల్ల లో బీపీ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

రక్తపోటు అకస్మాత్తుగా తగ్గితే చక్కెర, ఉప్పు కలిపిన నీటిని తాగండి. ఇలా చేయడం వల్ల రక్తపోటు వెంటనే అదుపులోకి వచ్చి శరీరం యాక్టివ్‌గా మారుతుంది.

రక్తపోటు తక్కువగా ఉంటే నిర్లక్ష్యంగా ఉండకండి. వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

బ్లాక్ కాఫీ తాగితే వెంటనే రక్తపోటును సాధారణ స్థితికి వస్తుంది.