పచ్చి కరివేపాకులు నమిలి తింటే
ఆహారం బాగా జీర్ణమవుతుంది.
పచ్చికరివేపాకులలో ఫైబర్, ఎంజైమ్ లు జీవక్రియను వేగవంతం చేస్తాయి.
కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుం
కరివేపాకులను ఉదయాన్నే తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
కరివేపాకులో ఉండే కార్భజోన్ ఆల్కలాయిడ్స్ యాంటీ ఒబెటిసీ గుణాలు కలిగి ఉంటాయి.
ఊబకాయం తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.
పరగడుపునే కరివేపాకులు తింటే తీసుకునే ఆహారంలో పోషకాలను శరీరం చక్కగా శోషించుకోవడంలో సహాయపడుతుంది.
Related Web Stories
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగితే ఎన్నో లాభాలు
ఎముకల బలం కోసం ఇది తప్పనిసరిగా చేర్చుకోవాలి
కొబ్బరి పువ్వుతో బరువు తగ్గవచ్చు మీకు తెలుసా..
సమ్మర్ లో సగ్గు బియ్యంతో ఊహించని లాభాలు తెలిస్తే షాకే ...