సమ్మర్ లో స‌గ్గు బియ్యంతో ఊహించని లాభాలు తెలిస్తే షాకే..

సగ్గుబియ్యం తీసుకోవటం వల్ల కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సగ్గు బియ్యం కార్బోహైడ్రేట్స్‌తో నిండి ఉంటుంది, ఇది శరీరానికి త్వరగా శక్తిని సరఫరా చేస్తుంది.

100 గ్రాముల సగ్గు బియ్యంలో సుమారు 350 కేలరీలు ఉంటాయి

 జీర్ణ సమస్యలు ఉన్నవారు, ముఖ్యంగా అసిడిటీ లేదా గ్యాస్ సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఎంపిక.

ముఖ్యంగా వేసవిలో సగ్గు బియ్యం శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది.  హైడ్రేషన్‌ నుండి కాపాడుతుంది  

సగ్గు బియ్యంలో కొద్దిగా కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉంటాయి, ఇవి ఎముకల బలానికి సహాయపడతాయి.

సగ్గు బియ్యంలో పొటాషియం ఉంటుంది, ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇ

సగ్గు బియ్యం అధిక కేలరీలు కలిగి ఉంటుంది, ఇది బరువు పెరగాలనుకునే వారికి ఉపయోగపడుతుంది.