మొలకలలో పొటాషియం
కంటెంట్ ఎక్కువగా, కొలెస్ట్రాల్
తక్కువగా ఉంటుంది.
రక్తపోటు నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది.
విటమిన్-సి, కె. ఫోలేట్, ఫైబర్ ఖనిజాలు, ఎంజైమ్ లతో నిండి ఉండటం వల్ల మొలకలు సూపర్ ఫుడ్ లిస్ట్ లో ఉన్నాయి. ఇవి గొప్ప పోషకాహారం.
జీర్ణక్రియకు సహాయపడే ఎంజైమ్ లు ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.కడుపు ఉబ్బరం, అజీర్ణాన్ని సులభంగా తగ్గిస్తాయి.
మొలకల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ తో పోరాడడంతో పాటు కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి.
చర్మం యవ్వనంగా ఉండటానికి ఇది అవసరం. విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఇన్పెక్షన్లు, సీజనల్ సమస్యలను నివారిస్తాయి.మొలకలలో ఉండే ఫోలేట్, విటమిన్-కె మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
Related Web Stories
బరువు తగ్గడానికి వాకింగ్, యోగా ఏది మంచిది
వేసవిలో లీచీ పండ్లు తినడం వల్ల కలిగే 5 దుష్ర్పభావాలు ఇవే..
కాల్చిన వెల్లుల్లి తింటే శరీరంలో కలిగే మార్పులు ఇవే!
ఉదయం ఏ టైంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..