స్నానం చేసిన వెంటనే నీళ్లు
తాగవచ్చా?..
ఉదయం స్నానం చేయడం శరీరానికి తాజాదనాన్ని, మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది.
ఉదయం 4:30 AM నుండి 8:00 AM మధ్య స్నానం చేయడం ఉత్తమమని ఆయుర్వేదం చెబుతుంది.
దీనిని "బ్రహ్మ ముహూర్తం" అంటారు. ఈ సమయంలో స్నానం చేయడం వల్ల శరీరం, మనసు ఉల్లాసంగా ఉంటాయి.
ఉదయం చల్లటి నీటితో స్నానం చేస్తే నిద్ర తీరుతుంది. మెదడు తాజాగా పని చేస్తుంది.
చల్లటి నీటి వల్ల రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. ఇది శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.
స్నానం శరీరాన్ని శుభ్రంగా ఉంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఉదయం స్నానం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇది డిప్రెషన్, ఆందోళనను కూడా తగ్గించవచ్చు.
వేసవిలో లేదా సాధారణ రోజుల్లో తప్పనిసరిగా చల్లటి నీటి స్నానమే ఉత్తమం.
Related Web Stories
పడుకునే ముందు పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కలిగే లాభాలివే..
విపరీతంగా అలసిపోతున్నారా.. మీకీ ప్రాబ్లమ్ ఉన్నట్టే
బాదం పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
మామిడి పండ్లు ఇలా తింటే.. ఆరోగ్యమే ఆరోగ్యం..