వేసవిలో లీచీ పండ్లు అతిగా తినడం వల్ల అనేక దుష్ప్రభావాలు ఉన్నాయి.

సరిగా పండని లీచీ పండ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.

వేసవిలో లీచీ పండ్లు తినడం వల్ల అలెర్జీ, శ్వాస సమస్యలు తలెత్తుతాయి. 

లీచీ పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల అజీర్ణం, ఉబ్బరం తదితర సమస్యలకు దారి తీస్తుంది.

మధుమేహం తదితర మందుల ప్రభావాన్ని తగ్గించి, వాటి దుష్ర్ఫభావాలను తీవ్రతరం చేస్తుంది.

ఆటో ఇమ్యూన్ సమస్యలకు కారణమవుతుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.