నడక అంటే ఒక ప్రదేశం నుండి
మరొక ప్రదేశానికి వెళ్లడం.
కానీ యోగా అక్కడికక్కడే జరుగుతుంది.
శరీర బరువు తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాము.
నడక అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసే పని. కానీ, యోగా కళ లాంటిది అని చెప్పాలి
ఈ బరువు తగ్గించుకోవడానికి నడవడం లేదా యోగా చేసే వారు కూడా ఉన్నారు. ఈ రెండింటిలో ఏది మన ఆరోగ్యాన్ని మంచిది
మనం ప్రతిరోజూ కొంత దూరం నడిస్తే, అది మన హృదయ స్పందన రేటును పెంచుతుంది.
కేలరీలను వేగంగా బర్న్ చేస్తుంది. బరువు తగ్గడానికి మీకు సహాయపడుతుంది. అన్ని వయసుల వారు దీన్ని సులభంగా చేయవచ్చు
మన శరీర శ్వాసను మెరుగుపరచడమే కాకుండా ఏకాగ్రతను కూడా పెంచుతుంది. యోగా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ ఒత్తిడి తగ్గిస్తుంది.
Related Web Stories
వేసవిలో లీచీ పండ్లు తినడం వల్ల కలిగే 5 దుష్ర్పభావాలు ఇవే..
కాల్చిన వెల్లుల్లి తింటే శరీరంలో కలిగే మార్పులు ఇవే!
ఉదయం ఏ టైంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిదో తెలుసా..
పడుకునే ముందు పచ్చి వెల్లుల్లి తినడం వల్ల కలిగే లాభాలివే..