గుడ్లను అతిగా తినడం వల్ల ఈ సమస్యలు వస్తాయా..

గుడ్డు అనేది పోషకాలతో సమృద్ధిగా ఉండే ఆహారం. ఇది ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది

కొంతమంది తరచుగా గుడ్లను తినడానికి ఇష్టపడతారు.

గుడ్లు అధికంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు.

సగటు పరిమాణంలో ఉన్న గుడ్డు 6-7 గ్రాముల ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి12 , కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలను అందిస్తుంది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 1-2 గుడ్లు తినడం సురక్షితం

వ్యక్తి వయస్సు, శారీరక శ్రమ, ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది.

ఎక్కువ ప్రోటీన్ అవసరమయ్యే అథ్లెట్లు లేదా బాడీబిల్డర్లు, డైటీషియన్ సలహా మేరకు 3-4 గుడ్లు తినవచ్చు.

 అధికంగా తినడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది