వాము గింజలు ఘాటైన వాసనతో,
కారం రుచిని కలిగి ఉంటాయి.
వీటిని నీటిలో ఉడికించి తాగితే అద్బుత ప్రయోజనాలుంటాయి.
వాము నీరు తాగితే జీర్ణరసాల ఉత్పత్తి పెరుగుతుంది.
జీర్ణక్రియ సజావుగా జరగడానికి, మలబద్దకం తగ్గడానికి సహాయపడుతుంది.
మహిళలలో నెలసరి సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి, తిమ్మిర్లు తగ్గించడానికి వాము నీటిని సాంప్రదాయ ఔషదంగా వాడతారు.
రోగనిరోధక శక్తిని పెంచి అనారోగ్యాలు తగ్గించడంలో సహాయపడుతుంది.
కడుపు ఉబ్బరం, గ్యాస్, కడుపు నొప్పి వంటి కడుపుకు సంబంధించి ఏ సమస్యలున్నా వాము నీటిని తాగితే తగ్గిపోతాయి.
వాము నీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో మంటను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తూంది.
Related Web Stories
ఈ పాలతో ఉన్న ప్రయోజనాలేంటో తెలుసా?
ఉదయాన్నే తినకూడని ఆహార పదార్థాలు ఇవే!
ఈ టానిక్తో జుట్టు రాలడానికి చెక్ పెట్టేయొచ్చు
పసుపు పాలు ఎవరు తాగకూడదో తెలుసా?