ఉదయాన్నే తినకూడని ఆహార  పదార్థాలు కొన్ని ఉన్నాయి.

అవి చెక్కర  చెక్కర అధికం. వీటిని తింటే రక్తంలో చెక్కర స్థాయిలు పెరుగుతాయి

 ఫ్రైడ్ ఫుడ్స్ ఉదయం తినకూడదు. ఇవి అరగక స్టమక్ అప్సెట్ కావచ్చు

బేకన్, సాసెజ్ వంటి ప్రాసెస్డ్ మీట్ కూడా ఉదయం తినకూడదు

పళ్లు మంచివే కానీ పళ్ల రసాలు మాత్రం ఉదయం వీలైనంత వరకూ తాగకూడదు

కెఫీన్, చెక్కరలు అధికంగా ఉండే ఎనర్జీ డ్రింక్స్ కూడా ఉదయాన్నే తీసుకోకూడదు

షుగరీ సోడాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. ఉదయాన్నే వీటిని తాగకూడదు

ఘాటుగా ఉండే ఆహార పదార్థాలు ఉదయాన్నే తింటే అరగకపోవడం, కడుపులో ఇబ్బంది తలెత్తడం వంటివి జరుగుతాయి