పసుపు, తేనె కలిపి తీసుకుంటే  ఏమవుతుందో తెలుసా.?

పసుపు, తేనె.. ఈ రెండింటికీ ఆయుర్వేదంలో ఎంతటి ప్రాముఖ్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తేనె, పసుపును కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ప‌సుపు, తేనె మిశ్ర‌మం జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుందని నిపుణులు అంటున్నారు.

జీర్ణ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి. కడుపుబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలను దూరం చేస్తుంది.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా ఈ మిశ్రంగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.

 కీళ్ల నొప్పుల సమస్యలను దూరం చేయడంలో ఈ మిశ్రం కీలకపాత్ర పోషిస్తుంది.

ప్రతీరోజూ ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల ముడ‌త‌లు, మొటిమ‌లు, మ‌చ్చ‌లు తగ్గిపోతాయి.