మందార పువ్వు జుట్టుకు మాత్రమే కాదు
మన ఆరోగ్యానికి కూడా
హెయిర్ ఫాల్ సమస్యకు మందార పువ్వు మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది.
మీ జుట్టు పొడుగ్గా పెరిగేలా, తెల్లవెంట్రుకలు రాకుండా నివారించడంలో మందార బెస్ట్ మెడిసిన్ అంటున్నారు
ఆయుర్వేద నిపుణులు. మందార పువ్వు జుట్టుకు మాత్రమే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందని చెబుతున్నారు
మందార పువ్వులలో ఇనుము పుష్కలంగా లభిస్తుంది. ఇది శరీరంలోని రక్తహీనతను దూరం చేస్తుంది.
మందార మొగ్గలను రుబ్బి దాని రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది
దీన్ని తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మందార పువ్వులు తినడం వల్ల కొవ్వు కరిగి బరువు తగ్గుతారు
మందార ఆకుల టీ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. వయసు పైబడినా సంకేతాలు కనిపించకుండా చేసి మీ అందాన్ని చెక్కుచెదరకుండా ఉంచుతుంది
Related Web Stories
ఈ ఆకులు రోజూ తింటే ఈ సమస్యలే ఉండవు..
మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. ఈ దేశాలకు వెళ్తున్నారా..జాగ్రత్త
పసుపు, తేనె కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.?
బీపీ పెరుగుతోందా.. అయితే మీ ఆహారంలో వీటిని చేర్చండి..