ఈ పండు ఎన్నో ఆరోగ్య
ప్రయోజనాలను అందిస్తాయి
సీతాఫలంలో సీ-విటమిన్, బి-విటమిన్లు, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
సీతాఫలంలో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి.
ఇవి శరీరంలో వాపును, మంటను తగ్గిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కాపాడతాయి.
సీతాఫలంలోని యాంటీ-ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ-రాడికల్స్‌ను నివారిస్తాయి.
సీతాఫలంలో పొటాషియమ్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది.
సీతాఫలంలో ఉండే సీ-విటమిన్, ఇతర పోషకాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. పలు ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి.
సీతాఫలంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియ సజావుగా సాగడానికి తోడ్పడుతుంది. అలాగే బరువు నియంత్రణకు సహాయపడుతుంది.
Related Web Stories
ఈ పండ్లను పాలతో కలిపి తీసుకుంటే విషమే..
బాబోయ్.. ఈ పండ్లు తింటే ఇన్ని లాభాలా..
రోజూ ఉదయం బీట్రూట్, దోసకాయ జ్యూస్ తాగితే జరిగేది ఇదే..
రక్తంలో చక్కెర స్థాయి 300 ఉంటే ఈ చిట్కాలు పాటించండి..