రోజూ ఉదయం ఒక గ్లాసు బీట్‌రూట్, దోసకాయ జ్యూస్ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బీట్‌రూట్‌లో విటమిన్ బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తాయి.
దోసకాయలోని ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, మెగ్నీషియం తదితరాలు శక్తిని ఇస్తాయి.
శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో ఈ రసం చాలా బాగా పని చేస్తుంది.
ఊబకాయ సమస్యను తగ్గించడంలో ఈ జ్యూస్ బాగా పని చేస్తుంది.
ఇనుము లోపాన్ని అదిగమించడానికి కూడా ఈ జ్యూస్ సహకరిస్తుంది.
కాలేయ ఆరోగ్యానికీ దోహదం చేస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
రక్తంలో చక్కెర స్థాయి 300 ఉంటే ఈ చిట్కాలు పాటించండి..
ఇవి అతిగా తింటే.. మీ కథ కైలాసానికే!
నిమ్మకాయ తొక్కలతో ఎన్ని లాభాలో ...
సపోటా తింటే కలిగే ప్రయోజనాలు ఇవే