రక్తంలో చక్కెర స్థాయి 300  ఉంటే ఈ చిట్కాలు పాటించండి..

రక్తంలో చక్కెర స్థాయి 300 ఉంటే చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను నివారించాలి.

ఎక్కువ కార్బోహైడ్రేట్లు తినడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు మరింత పెరుగుతాయి. 

బచ్చలికూర, తృణధాన్యాలు, అవకాడోలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

 రక్తంలో  చక్కెర పెరగడానికి ఒత్తిడి మరొక కారణం, కాబట్టి, ధ్యానం లేదా యోగాతో రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించండి. 

నీరు పుష్కలంగా త్రాగాలి.