సపోటాలో విటమిన్ A  అధికంగా కలిగి ఉంటుంది..

ఇందులో శరీరానికి శక్తిని ఇచ్చే గ్లూకోస్ సమృద్ధిగా కలిగి ఉంటుంది

సపోటాలోని యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి

పీచు, పోషకాలు క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తాయి.

విటమిన్ A ఊపిరితిత్తులు నుండి నోటి క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తుంది

సపోటా మూలిక రక్త స్రావ నిలుపుదలకు తోడ్పడే లక్షణాన్ని కలిగి ఉంటుంది.