జుట్టు సంరక్షణలో మునగ ఆకులు
ఎంతో బాగా సాయపడతాయి.
మునగ నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు చివర్లు విరగకుండా మృదువుగా ఉండేందుకు మునగ నూనె సాయపడుతుంది.
వాతావరణ కాలుష్యం నుంచి సంరక్షిస్తుంది.
మునగ నూనె అన్ని రకాల వెంట్రుకలకు బాగా పని చేస్తుంది.
విరిగిన జుట్టును కూడా తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తుంది.
సహజంగానే స్వచ్ఛమైన మునగ నూనెలో ఉండే యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జుట్టుకు మేలు చేస్తాయి.
మునగ నూనెలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వు ఆమ్లాలు..జుట్టు పొడిబారకుండా చేయడంలో సహాయపడతాయి.
Related Web Stories
వైట్ రైస్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
రోజూ చిటికెడు జాజికాయ పొడిని తీసుకుంటే.. జరిగేదిదే..!
క్యారెట్-అల్లం రసంతో ఊహించని బెనిఫిట్స్.. అస్సలు వదలొద్దు
టాటూ ఉన్న వాళ్లు రక్తదానం చేయడం మంచిదేనా..