క్యారెట్-అల్లం రసంతో ఊహించని
బెనిఫిట్స్.. అస్సలు వదలొద్దు
క్యారెట్, అల్లం రెండింటిలోనూ విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సాయపడతాయి.
ఉదయం క్యారెట్ అల్లం రసం తాగడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది చర్మానికి మంచిది. జీర్ణక్రియ మెరుగుదలకూ దోహదం చేస్తుంది.
ఈ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ రక్తపోటును నియంత్రించడంలో సాయపడతాయి. అల్లం రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది.
క్యారెట్లు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. ఈ రెండూ గుండెకు ఎంతో మేలు చేస్తాయి.
క్యారెట్, అల్లం రసం చర్మాన్ని డీటాక్స్ చేయడంలో ఉపయోగపడుతుంది. ఇది మొటిమలు, మచ్చలను కూడా తగ్గిస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ సీ, ఏ జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తాయి.
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నట్లయితే ఈ పానీయం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Related Web Stories
టాటూ ఉన్న వాళ్లు రక్తదానం చేయడం మంచిదేనా..
నోటి పూత వేధిస్తోందా.. అయితే ఇలా చేయండి..
ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
మూత్రపిండాలు బాగుండాలంటే.. ఈ ఆరు పదార్థాలను తింటే చాలు..