మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లూబెర్రీస్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి మూత్రపిండాలను రక్షిస్తాయి.
ఆలివ్ నూనెలోని ఆరోగ్యకరమైన కొవ్వులు మూత్రపిండాల పనితీరును మెరుగుపరచడమే కాకుండా గుండె ఆరోగ్యాన్నీ సంరక్షిస్తాయి.
కాలీఫ్లవర్‌లోని విటమిన్-సి, ఫైబర్ తదితర పోషకాలు మూత్రపిండాలను కాపాడతాయి.
యాపిల్స్‌లోని ఫైబర్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
క్యాబేజీలో మూత్ర పిండాలను కాపాడే అనేక పోషకాలు ఉంటాయి.
మూత్రపిండాలపై ఒత్తిడి, వాపును తగ్గించడంలో వెల్లుల్లి బాగా పని చేస్తుంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఆముదం వల్ల ఇన్ని ఉపయోగాలున్నాయా..
యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటే తీసుకోకూడని 5 ఆహారాలు..
ఉడకబెట్టిన వేరుశెనగలు ఎందుకు తింటున్నారా
హెల్తీగా, ఫిట్‌గా ఉండాలని అనుకుంటున్నారా.. ఈ టిప్స్ ట్రై చేయండి..