యూరినరీ ఇన్ఫెక్షన్ ఉంటే తీసుకోకూడని 5 ఆహారాలు..
కాఫీ, టీ, ఎనర్జీ డ్రింక్స్ వంటి పానీయాల్లో కెఫీన్ అధికం. ఇవి మూత్రాశయంలో మరింత అసౌకర్యాన్ని కలిగిస్తాయి.
మిరపకాయలు, ఘాటైన సాస్‌లు, అధిక మసాలాలతో కూడిన ఆహారం మూత్రనాళాన్ని మరింత దెబ్బతీసి మంటను పెంచుతాయి.
నారింజ, నిమ్మ, ద్రాక్ష వంటి పండ్లలో విటమిన్ సి ఎక్కువ. ఈ సిట్రస్ పండ్లు మూత్రాశయాన్ని చికాకు పెట్టి సమస్యను తీవ్రం చేస్తాయి.
డైట్ సోడాలు, కృత్రిమ స్వీటెనర్లు, చక్కెర రహిత స్నాక్స్ మూత్రాశయ సమస్యలను మరింత పెంచుతాయి.
ఆల్కహాల్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. మూత్రాశయ ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసి UTI నుంచి కోలుకోవడాన్ని కష్టతరం చేస్తుంది.
Related Web Stories
ఉడకబెట్టిన వేరుశెనగలు ఎందుకు తింటున్నారా
హెల్తీగా, ఫిట్‌గా ఉండాలని అనుకుంటున్నారా.. ఈ టిప్స్ ట్రై చేయండి..
బాదం తొక్కలను పారేయకుండా ఇలా చేసి చూడండి...
పీనట్ బటర్, బాదం బటర్ వీటిలో ఏది మంచిది